ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News 3rd Dec Facebook : Man Held For Postion Obscene Comments on Disha | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Dec 3 2019 7:02 PM | Updated on Dec 3 2019 7:29 PM

Today Telugu News 3rd Dec Facebook : Man Held For Postion Obscene Comments on Disha - Sakshi

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం నాసా ప్రయత్నించి చివరకు దాని ఆచూకీ కనిపెట్టింది. భారతదేశ తొలి రాష్ట్రపతి భారతరత్న డా. బాబూ రాజేంద్ర ప్రసాద్‌ 135వ జయంతి సందర్భంగా ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు.  తిరుపతి నుంచి షిరిడీకి వెళుతున్న సాయినాథ్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం ఉదయం పట్టాలు తప్పింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement