ఈరోజు ప్రధానాంశాలు.. ఒక్క క్లిక్‌తో

Today News Roundup 22nd August 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హస్తం పార్టీతో దోస్తీకి ‘సైకిల్‌’ అధినేత సిద్ధమయ్యారని వైఎస్సార్‌ సీపీ నాయకుడు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఆరోపించారు. కాంగ్రెస్‌తో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. రాహుల్‌- చంద్రబాబు మధ్య రేవంత్‌రెడ్డి మధ్యవర్తిత్వం నిర్వర్తిస్తున్నారని వెల్లడించారు. మరోవైపు వరదలతో అల్లాడుతున్న కేరళలో నకిలీ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక క్రికెట్‌లో కోహ్లి సేన భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు మీ కోసం.. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

చంద్రబాబు-రాహుల్‌ మధ్య రేవంత్‌ మధ్యవర్తిత్వం

ఏడాదికి రూ.70 లక్షల వేతనం

చిరుకు పవన్‌ శుభాకాంక్షలు

కేరళ వరదలు: అభిమానుల అత్యుత్సాహం!

2018 ఐఫోన్లు వచ్చేస్తున్నాయ్‌

మూడో టెస్ట్‌: భారత్‌ ఘనవిజయం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top