టిప్పర్-లారీ ఢీ:సజీవ దహనమైన టిప్పర్ డ్రైవర్ | tipper truck road accident:driver killed in fire burning | Sakshi
Sakshi News home page

టిప్పర్-లారీ ఢీ:సజీవ దహనమైన టిప్పర్ డ్రైవర్

Jan 23 2014 11:29 PM | Updated on Aug 30 2018 3:56 PM

జిల్లాలోని షాబాద్ మండలం ఆస్పల్లిగూడ వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

రంగారెడ్డి: జిల్లాలోని షాబాద్ మండలం ఆస్పల్లిగూడ వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్-లారీ పరస్పరం ఢీకొనడంతో మంటలు ఎగసి పడి  టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మంటలకు సజీవ దహనమైన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని టిప్పర్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలకు టిప్పర్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ అగ్నికి ఆహుతి అయ్యాడు. రెండు వాహనాలు అతి వేగంగా రావడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement