కుంతియాతో జానారెడ్డి, శ్రీధర్ బాబు భేటీ | Sridhar babu, janareddy meets ramachandran kuntiya | Sakshi
Sakshi News home page

కుంతియాతో జానారెడ్డి, శ్రీధర్ బాబు భేటీ

Jan 2 2014 11:34 AM | Updated on Jul 29 2019 5:31 PM

ఏఐసీసీ కార్యదర్శి రామచంద్రన్ కుంతియాతో మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ బాబు గురువారం సమావేశం అయ్యారు.

హైదరాబాద్ : ఏఐసీసీ కార్యదర్శి రామచంద్రన్ కుంతియాతో మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ బాబు గురువారం సమావేశం అయ్యారు. శ్రీధర్ బాబు శాఖ మార్పు నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్, తెలంగాణ నేతల భేటీకి కుంతియా ....జానారెడ్డితో కలిసి వెళుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో మంత్రి శైలజానాథ్ భేటీ అయ్యారు. రేపటి అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరుపుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement