సత్యం రామలింగరాజు భార్యకు జైలు శిక్ష | Satyam Ramalinga Raju Wife Sentenced | Sakshi
Sakshi News home page

సత్యం రామలింగరాజు భార్యకు జైలు శిక్ష

Jan 9 2014 3:28 PM | Updated on Sep 2 2017 2:26 AM

సత్యం కంప్యూటర్స్ అనుబంధ సంస్థల ఆదాయనుపన్ను ఎగవేత కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది.

హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ అనుబంధ సంస్థల ఆదాయనుపన్ను ఎగవేత కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. 19 సత్యం కంప్యూటర్స్ అనుబంధ సంస్థలకు చెందిన 84 మంది డైరెక్టర్లకు జైలు శిక్ష విధించింది. శిక్ష పడిన వారిలో సత్యం రామలింగరాజు భార్య నందిని, కుమారులు రామరాజు,  తేజరాజు సోదరుడి భార్య రాధ ఉన్నారు. మహిళా నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించింది. పురుషులకు ఏడాది జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement