రైతులకు బేషరతుగా రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.
రైతులకు బేషరతుగా రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీకి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన టోల్ఫ్రీ నెంబరు పనిచేయడం లేదని ఆయన అన్నారు. అందుకే.. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సెల్ ఫోన్ నెంబరు 97012 74747కు ఫోన్ చేయాలని రైతులకు ఆయన తెలిపారు.