పవన్ కల్యాణ్ నేడు రాక | pawan kalyan arrives to day to guntur district | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ నేడు రాక

Mar 5 2015 2:48 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కల్యాణ్ నేడు రాక - Sakshi

పవన్ కల్యాణ్ నేడు రాక

ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

మంగళగిరి: ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
 
 అక్కడి నుంచి రోడ్డు మార్గాన 9.30 గంటలకు తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామం వస్తారు. అక్కడ జరిగే సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తరువాత మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామసెంటర్‌లో ఏర్పాటు చేసే సభలో మాట్లాడతారు. అనంతరం బేతపూడి గ్రామం చేరుకుంటారు. అక్కడ సభలో ప్రసంగించి అటు నుంచి తుళ్లూరు వెళతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement