రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | one dies in road accident in guntur district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Oct 13 2015 9:58 PM | Updated on Aug 30 2018 3:56 PM

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

ఎడ్లపాడు(గుంటూరు): రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలోని ఆయిల్ మిల్లు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. గుంటూరు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం, మారుతీ కారు ఢీన్నాయి.

ఈ ఘటనలో మారుతీ కారులో ప్రయాణిస్తున్న గుంటూరు ఇన్సూరెన్స్ విభాగం ఏరియా మేనేజర్ డి. ఆనంద్(35) అక్కడికక్కడే మరణించగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement