రాష్ట్రంలో కొత్తగా ఏసీబీ కోర్టులు | new acb courts ih amaravathi | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కొత్తగా ఏసీబీ కోర్టులు

Jul 20 2017 3:27 PM | Updated on Aug 18 2018 5:57 PM

రాష్ట్రంలో కొత్తగా ఏసీబీ కోర్టులు - Sakshi

రాష్ట్రంలో కొత్తగా ఏసీబీ కోర్టులు

రాష్ట్రంలో కొత్తగా 4 ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానాలు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 4 ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానాలు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్నూలులో నూతనంగా నాలుగు కోర్టుల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. హైకోర్టు సూచనల మేరకు నాలుగు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తున్నామని వీటి ద్వారా కేసులు త్వరితగతిన విచారణ జరిగే అవకాశం ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement