భార్యాభర్తలపై పోలీసుల అరాచకం | married woman molested by constable in Guntur Railway station | Sakshi
Sakshi News home page

భార్యాభర్తలపై పోలీసుల అరాచకం

Aug 20 2014 9:40 PM | Updated on Mar 19 2019 5:52 PM

ఓ మహిళపై కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దుశ్చర్యను అడ్డుకున్న భర్తపై మరో పది మంది పోలీసులు దురుసగా ప్రవర్తించారు.

హైదరాబాద్: గుంటూరు జిల్లా రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. ఓ మహిళపై కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దుశ్చర్యను అడ్డుకున్న భర్తపై మరో పది మంది పోలీసులు దురుసగా ప్రవర్తించారు. అతడిని చితకబాదారు.

బాధితులు పోలీసు స్టేషన్ను ఆశ్రయించినా న్యాయం జరగలేదు. భార్యాభర్తలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసేందుకు సీఐ శరత్ బాబు నిరాకరించారు. అంతేగాక, ఎదురు కేసు పెడతానంటూ బాధితులను హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement