'రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యొద్దు' | kcr, chanrababu naidu don't provoke people, says chada venkata reddy | Sakshi
Sakshi News home page

'రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యొద్దు'

May 26 2014 2:10 PM | Updated on Aug 15 2018 9:20 PM

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టీఆర్ఎస్పై గురుతర బాధ్యత ఉందని సీపీఐ తెలంగాణ శాఖ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు.

హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టీఆర్ఎస్పై గురుతర బాధ్యత ఉందని సీపీఐ తెలంగాణ శాఖ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. విభజన వ్యవహారంలో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ సమన్వయంతో ఉండాలని ఆయన సోమవారమిక్కడ సూచించారు. నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం సరికాదని చాడా వెంకటరెడ్డి సూచించారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్లో సీపీఐ, సీపీఎం కలిసి పోరాటం చేస్తాయని చాడా వెంకటరెడ్డి తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement