
సాక్షి, చిత్తూరు : తిరుపతిలో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. భారీ వర్షం కారణంగా లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

