తిరుమలలో గురు వారం భారీ వర్షం కురిసింది.
కొద్ది రోజులుగా వేసవిని తలపించిన ఉక్కపోతలకు బుధవారం కాస్త తెరిపి నిచ్చింది. తిరుమల కొండ మీద..గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో స్ధానికులకు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. మరో వైపు అకస్మికంగా కురిసిన వానతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.