రాజధానికి భూములను ఇచ్చేది లేదు! | faremrs protest against their lands | Sakshi
Sakshi News home page

రాజధానికి భూములను ఇచ్చేది లేదు!

Feb 15 2015 3:10 PM | Updated on Oct 1 2018 2:00 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూములను ఇచ్చేది లేదంటూ మరోసారి రైతులు ఆందోళనకు దిగారు. దీనిలోభాగంగా తాడేపల్లి మండలం ఉండవల్లిలో రైతుల సామూహిక దీక్షకు దిగారు.

గుంటూరు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూములను ఇచ్చేది లేదంటూ మరోసారి రైతులు ఆందోళనకు దిగారు. దీనిలోభాగంగా తాడేపల్లి మండలం ఉండవల్లిలో రైతుల సామూహిక దీక్షకు దిగారు. 

 

ఈ సామూహిక దీక్షలో పెనుమాక, ఉండవల్లి రైతులు పాల్గొన్నారు. వీరికి పలువురు నాయకులు మద్దతు తెలిపారు. రైతుల దీక్షకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే), సీపీఎం నేత మధు, పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement