
తాగుబోతుల వీరంగం
మైలవరంలో తాగు బోతుల వీరంగంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
తీవ్రంగా గాయపడిన అతడిని మైలవరం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డుపై చెత్త వేయడాన్ని ప్రశ్నించినందుకే రామకృష్ణపై తాగుబోతులు దాడిచేశారని చెబుతున్నారు. కాగా, తాగుబోతులు పరారీలో ఉన్నారు.