అందుకు సంతోషంగా ఉంది : సీఎం జగన్‌ | AP CM YS Jaganmohan Reddy Womens Day Wishes To Women | Sakshi
Sakshi News home page

హ్యాపీ ఉమెన్స్‌ డే : సీఎం వైఎస్‌ జగన్‌

Mar 8 2020 10:09 AM | Updated on Mar 8 2020 3:50 PM

AP CM YS Jaganmohan Reddy Womens Day Wishes To Women - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉమెన్స్‌ డేను పురష్కరించుకుని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నతిని సాధించిన నాడే దేశం నిజమైన అభివృద్ధి  దిశగా పయనిస్తుంది. అమ్మఒడి నుండి పేదలకు ఇళ్ల పట్టాల వరకు.. మన ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అంతిమంగా మహిళా సాధికారతకు తోడ్పడుతున్నందుకు సంతోషంగా ఉంద’ని ట్విటర్‌ వేదికగా ఆయన పేర్కొన్నారు. ( జగనన్న పాలనలో.. ఆమె.. శక్తి! )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement