ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల వీరే..!

Andhrapradesh Assembly Election, Constituency Wise Candidates List - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఘటం వడివడిగా తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలోని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. దీంతో ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. నామినేషన్ల సమర్పణకు సోమవారం (మార్చి 25) తుది గడువు కావడంతో రేపు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. నామినేషన్ల ఘట్టం ముగుస్తే.. ప్రచారపర్వం మరింత జోరు అయ్యే అవకాశం కనిపిస్తోంది.

  • ఇప్పటివరకు ఏపీలోని ప్రధాన పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల జాబితా నియోజకవర్గాల వారీగా ఇలా ఉంది..

శ్రీకాకుళం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పాలకొండ వైఎస్సార్‌సీపీ వి. కళావతి
టీడీపీ నిమ్మక జయకృష్ణ
జనసేన+ డా. డివిజి శంకర్రావు
కాంగ్రెస్‌   హిమరక్‌ ప్రసాద్‌
బీజేపీ సునీత తడంగి
ఇతరులు

శ్రీకాకుళం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
రాజాం వైఎస్సార్‌సీపీ  కంబాల జోగులు
టీడీపీ కొండ్రు మురళీ 
జనసేన+ డాక్ట‌ర్   ముచ్చా  నివాస‌రావు
కాంగ్రెస్‌  కంబాల రాజవర్థన్‌
బీజేపీ చైతన్య కుమార్ మన్నెమా
ఇతరులు

శ్రీకాకుళం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పాతపట్నం వైఎస్సార్‌సీపీ  రెడ్డి శాంతి
టీడీపీ కలమట వెంకటరమణ
జనసేన+ గేదెల చైత‌న్య‌
కాంగ్రెస్‌  బన్న రాము
బీజేపీ రాఘవ రావు సాలనా
ఇతరులు

శ్రీకాకుళం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ఎచ్చెర్ల వైఎస్సార్‌సీపీ గొర్లె కిరణ్‌కుమార్‌
టీడీపీ కిమిడి కళా వెంకట్రావు
జనసేన+ బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌
కాంగ్రెస్‌   కొత్తకొట్ల సింహాద్రినాయుడు
బీజేపీ సూర్య ప్రకాష్ రొక్కం
ఇతరులు

శ్రీకాకుళం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ఆముదాల వలస వైఎస్సార్‌సీపీ తమ్మినేని సీతారాం
టీడీపీ కూన రవికుమార్‌ 
జనసేన+ రామ్మోహన్‌
కాంగ్రెస్‌  బొడ్డేపల్లి సత్యవతి
బీజేపీ
ఇతరులు

శ్రీకాకుళం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
టెక్కలి వైఎస్సార్‌సీపీ పేరాడ తిలక్‌
టీడీపీ కింజరాపు అచ్చెన్నాయుడు
జనసేన+ శ్రీ క‌ణితి కిర‌ణ్ కుమార్
కాంగ్రెస్‌  చింతాడ దిలీప్‌కుమార్‌
బీజేపీ హనుమంతు ఉదయ్ భాస్కర్
ఇతరులు

శ్రీకాకుళం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
శ్రీకాకుళం వైఎస్సార్‌సీపీ ధర్మాన ప్రసాదరావు
టీడీపీ గుండా లక్ష్మీదేవి
జనసేన+ కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు
కాంగ్రెస్‌  చౌదరి సతీశ్‌
బీజేపీ చాల వెంకటేశ్వర రావు
ఇతరులు

శ్రీకాకుళం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
నర్సన్నపేట వైఎస్సార్‌సీపీ ధర్మాన కృష్ణదాస్‌
టీడీపీ బగ్గు రమణమూర్తి
జనసేన+
కాంగ్రెస్‌  డోలా ఉదయభాస్కర్‌
బీజేపీ
ఇతరులు

శ్రీకాకుళం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పలాస వైఎస్సార్‌సీపీ డాక్టర్‌ సీదిరి అప్పలరాజు
టీడీపీ గౌతు శిరీష
జనసేన+ కోత పూర్ణ‌చంద్ర‌రావు
కాంగ్రెస్‌  మజ్జి శారద
బీజేపీ
ఇతరులు

శ్రీకాకుళం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ఇచ్చాపురం వైఎస్సార్‌సీపీ పిరియ సాయిరాజ్‌
టీడీపీ బెందాళం అశోక్‌
జనసేన+ దాస‌రి రాజు
కాంగ్రెస్‌  కొల్లి ఈశ్వరరావు
బీజేపీ జీఎస్‌వీ ప్రసాద్
ఇతరులు

విజయనగరం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పార్వతీపురం వైఎస్సార్‌సీపీ ఎ.జోగరాజు
టీడీపీ బొబ్బిలి చిరంజీవులు
జనసేన+ గొంగడ గౌరీ శంకర్రావు
కాంగ్రెస్‌  హరియాల రాముడు
బీజేపీ సురగళ ఉమామహేశ్వర రావు
ఇతరులు

విజయనగరం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
బొబ్బిలి వైఎస్సార్‌సీపీ ఎస్వీసీ అప్పలనాయుడు
టీడీపీ సుజయ్‌కృష్ణ రంగారావు
జనసేన+ గిరిదా అప్పలస్వామి
కాంగ్రెస్‌  వెంగళ నారాయణరావు
బీజేపీ డాక్టర్. ద్వారపు రెడ్డి రామ్మోహన్
ఇతరులు

విజయనగరం

స్థానం  పార్టీ  అభ్యర్థి పేరు
సాలూరు వైఎస్సార్‌సీపీ పీడిక రాజన్నదొర
టీడీపీ భాంజ్‌దేవ్‌
జనసేన+ బోనెల గోవిందమ్మ
కాంగ్రెస్‌  రాయల సుందర రావు
బీజేపీ ఉదయ్ కుమార్ కొండగొర్రి  
ఇతరులు

విజయనగరం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
విజయనగరం వైఎస్సార్‌సీపీ కోలగట్ల వీరభద్రస్వామి
టీడీపీ అదితి గజపతిరాజు
జనసేన+ డా. పెద్దమజ్జి హరిబాబు 
కాంగ్రెస్‌  సతీశ్‌కుమార్‌ సుంకరి
బీజేపీ
ఇతరులు

విజయనగరం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
శ్రుంగవరపు కోట వైఎస్సార్‌సీపీ కె.శ్రీనివాస్‌
టీడీపీ కోళ్ల లలితకుమారి
జనసేన+ పి. కామేశ్వర్రావు
కాంగ్రెస్‌   బోగి రమణ
బీజేపీ చల్లా రామకృష్ణ ప్రసాద్‌
ఇతరులు

విజయనగరం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
చీపురుపల్లి వైఎస్సార్‌సీపీ బొత్స సత్యనారాయణ
టీడీపీ కిమిడి నాగార్జున
జనసేన+ మైలపల్లి శ్రీనివాస రావు
కాంగ్రెస్‌  జమ్ము ఆదినారాయణ
బీజేపీ డి. శంకర్‌ లాల్‌ శర్మ
ఇతరులు

విజయనగరం

స్థానం

పార్టీ  అభ్యర్థి పేరు
గజపతి నగరం వైఎస్సార్‌సీపీ బొత్స అప్పలనర్సయ్య
టీడీపీ కె.అప్పలనాయుడు
జనసేన+
కాంగ్రెస్‌  బొబ్బిలి శ్రీను
బీజేపీ
ఇతరులు

విజయనగరం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
కురుపాం వైఎస్సార్‌సీపీ పాముల పుష్పశ్రీవాణి
టీడీపీ జనార్ధన్‌ దాట్రాజ్‌
జనసేన+ కొలక అవినాశ్‌
కాంగ్రెస్‌  నిమ్మక సింహాచలం
బీజేపీ జయరాజు నిమ్మక
ఇతరులు

విజయనగరం

స్థానం

పార్టీ  అభ్యర్థి పేరు
నెల్లిమర్ల వైఎస్సార్‌సీపీ  అప్పలనాయుడు
టీడీపీ పతివాడ నారాయణస్వామి నాయుడు
జనసేన+ మ‌తిలోకం నాగ‌మాధ‌వి
కాంగ్రెస్‌  ఎస్‌.రమేశ్‌కుమార్‌
బీజేపీ రమణ పత్తివాడ
ఇతరులు

విశాఖపట్నం

స్థానం  పార్టీ  అభ్యర్థి పేరు
పాయకరావుపేట వైఎస్సార్‌సీపీ గొల్ల బాబూరావు
టీడీపీ డాక్టర్‌ బుడుమూరి బంగారయ్య
జనసేన+ న‌క్కా రాజ‌బాబు
కాంగ్రెస్‌  తాళ్లూరి విజయ్‌కుమార్‌
బీజేపీ కాకర నూకరాజు 
ఇతరులు

విశాఖపట్నం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
నర్సీపట్నం వైఎస్సార్‌సీపీ  పి.ఉమాశంకర్‌ గణేష్‌
టీడీపీ చింతకాయల అయ్యన్నపాత్రుడు
జనసేన+
కాంగ్రెస్‌  మీసాల సుబ్బన్న
బీజేపీ  గాదె శ్రీనివాసరావు
ఇతరులు

విశాఖపట్నం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
విశాఖపట్నం ఉత్తరం వైఎస్సార్‌సీపీ కమ్మిల కన్నపరాజు
టీడీపీ గంటా శ్రీనివాసరావు
జనసేన+ పసుపులేటి ఉషా కిరణ్‌
కాంగ్రెస్‌  గంప గోవింద రాజు
బీజేపీ విష్ణుకుమార్‌ రాజు
ఇతరులు

విశాఖపట్నం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
విశాఖపట్నం పశ్చిమ వైఎస్సార్‌సీపీ విజయప్రసాద్‌ మళ్ల
టీడీపీ పీజీవీఆర్‌ నాయుడు
జనసేన+ జేవీ సత్యనారాయణ మూర్తి
కాంగ్రెస్‌  పిరిడి భగత్‌
బీజేపీ బుద్దా చంద్రశేఖర్‌  
ఇతరులు

విశాఖపట్నం

స్థానం  పార్టీ  అభ్యర్థి పేరు
భీమిలి వైఎస్సార్‌సీపీ అవంతి శ్రీనివాస్‌
టీడీపీ సబ్బం హరి
జనసేన+ పంచకర్ల సందీప్‌
కాంగ్రెస్‌  లక్ష్మణ్‌కుమార్‌
బీజేపీ మేడపాటి రవీందర్‌ రెడ్డి
ఇతరులు

విశాఖపట్నం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
చోడవరం వైఎస్సార్‌సీపీ కరణం ధర్మశ్రీ
టీడీపీ కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు
జనసేన+ పీవీఎస్‌ఎన్‌ రాజు
కాంగ్రెస్‌  గూనూరు వెంకటరావు
బీజేపీ
ఇతరులు

విశాఖపట్నం

స్థానం

పార్టీ  అభ్యర్థి పేరు
విశాఖ పట్నం దక్షిణం వైఎస్సార్‌సీపీ ద్రోణంరాజు శ్రీనివాస్‌
టీడీపీ వాసుపల్లి గణేష్‌కుమార్‌
జనసేన+ గంపల గిరిధర్‌
కాంగ్రెస్‌  పి.భగత్‌
బీజేపీ కాశీవిశ్వనాథ్‌ రాజు
ఇతరులు

విశాఖపట్నం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
విశాఖ పట్నం తూర్పు వైఎస్సార్‌సీపీ విజయనిర్మల
టీడీపీ వెలగపూడి రామకృష్ణబాబు
జనసేన+ కోన తాతా రావు
కాంగ్రెస్‌  విజ్జిపర్తి శ్రీనివాసరావు
బీజేపీ
ఇతరులు

విశాఖపట్నం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
యలమంచిలి వైఎస్సార్‌సీపీ యూవీ రమణమూర్తిరాజు
టీడీపీ  పంచకర్ల రమేష్‌బాబు
జనసేన+ సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌
కాంగ్రెస్‌  కుంద్రపు అప్పారావు
బీజేపీ మైలాపల్లి రాజారావ్‌
ఇతరులు

విశాఖపట్నం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
మాడుగుల వైఎస్సార్‌సీపీ బి.ముత్యాలనాయుడు
టీడీపీ గవిరెడ్డి రామానాయుడు
జనసేన+ స‌న్యాసినాయుడు జి
కాంగ్రెస్‌  బొడ్డు బుచ్చి శ్రీనివాసరావు
బీజేపీ
ఇతరులు

విశాఖపట్నం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
అనకాపల్లి వైఎస్సార్‌సీపీ గుడివాడ అమర్‌నాథ్‌
టీడీపీ పీలా గోవింద సత్యనారాయణ
జనసేన+ ప‌రుచూరి భాస్క‌ర‌రావు
కాంగ్రెస్‌  ఇళ్ల రామచంద్రరావు
బీజేపీ పొన్నగంటి అప్పారావు
ఇతరులు

విశాఖపట్నం

స్థానం

పార్టీ  అభ్యర్థి పేరు
గాజువాక వైఎస్సార్‌సీపీ తిప్పల నాగిరెడ్డి
టీడీపీ పల్లా శ్రీనివాసరావు
జనసేన+ పవన్‌ కల్యాణ్‌
కాంగ్రెస్‌ 
బీజేపీ పులుసు జనార్థన్‌
ఇతరులు

విశాఖపట్నం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పెందుర్తి వైఎస్సార్‌సీపీ అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌
టీడీపీ బండారు సత్యనారాయణమూర్తి
జనసేన+ చింత‌ల‌పూడి వెంక‌ట‌రామ‌య్య‌
కాంగ్రెస్‌  ఆడారి రమేశ్‌ నాయుడు
బీజేపీ కేవీవీ సత్యనారాయణ
ఇతరులు

విశాఖపట్నం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పాడేరు వైఎస్సార్‌సీపీ భాగ్యలక్ష్మి
టీడీపీ గిడ్డి ఈశ్వరి
జనసేన+ ప‌సుపులేటి బాల‌రాజు
కాంగ్రెస్‌  వంతల సుబ్బారావు
బీజేపీ గాంధీ లోకుల
ఇతరులు

విశాఖపట్నం

స్థానం  పార్టీ  అభ్యర్థి పేరు
అరకు వైఎస్సార్‌సీపీ శెట్టి ఫల్గుణ
టీడీపీ కిడారి శ్రావణ్‌కుమార్‌
జనసేన+ కిల్లో సురేంద్ర
కాంగ్రెస్‌  పాచిపెంట శాంతకుమారి
బీజేపీ కురుస ఉమామహేశ్వరరావు
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పి. గన్నవరం వైఎస్సార్‌సీపీ చిట్టిబాబు కొండేటి
టీడీపీ నేలపూడి స్టాలిన్‌ బాబు
జనసేన+ పాముల రాజేశ్వరీ దేవి
కాంగ్రెస్‌  కాసి లక్ష్మణస్వామి
బీజేపీ బత్తుల లక్ష్మీకుమారి
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
అమలాపురం వైఎస్సార్‌సీపీ చింతా అనూరాధ
టీడీపీ అయితాబత్తుల ఆనందరావు
జనసేన+ శెట్టిబత్తుల రాజబాబు
కాంగ్రెస్‌  ఐతాబత్తుల సుభాషిణి
బీజేపీ డా. పెయ్యల శ్యామ్‌ ప్రసాద్‌
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
రాజోలు వైఎస్సార్‌సీపీ బొంతు రాజేశ్వరరావు
టీడీపీ గొల్లపల్లి సూర్యారావు
జనసేన+ రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌
కాంగ్రెస్‌  కాసి లక్ష్మణ స్వామి
బీజేపీ బత్తుల లక్ష్మీ కుమారి 
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం

పార్టీ  అభ్యర్థి పేరు
ముమ్మిడివరం వైఎస్సార్‌సీపీ పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌
టీడీపీ దాట్ల సుబ్బరాజు
జనసేన+ పితాని బాల‌కృష్ణ‌
కాంగ్రెస్‌  మోపూరి శ్రీనివాస్‌ కిరణ్‌
బీజేపీ కర్రి చిట్టి బాబు
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
కొత్తపేట వైఎస్సార్‌సీపీ చిర్ల జగ్గిరెడ్డి
టీడీపీ బండారు సత్యానందరావు
జనసేన+ బండారు శ్రీనివాస రావు
కాంగ్రెస్‌  మూసిని రామకృష్ణా రావు
బీజేపీ సత్యానందం పాలూరి
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
రాజానగరం వైఎస్సార్‌సీపీ జక్కంపూడి రాజా
టీడీపీ పెందుర్తి వెంకటేష్‌
జనసేన+ రాయ‌పురెడ్డి ప్ర‌సాద్‌(చిన్నా)
కాంగ్రెస్‌  సోడదాసి మార్టిన్‌ లూథర్‌
బీజేపీ ఏపీఆర్‌ చౌదరి
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
రామచం‍ద్రాపురం వైఎస్సార్‌సీపీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
టీడీపీ తోట త్రిమూర్తులు
జనసేన+ పోలిశెట్టి చంద్రశేఖర్‌
కాంగ్రెస్‌  ఇసుకపట్టు సతీశ్‌ కుమార్‌
బీజేపీ దూడల శంకర నారాయణ మూర్తి
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం​ పార్టీ  అభ్యర్థి పేరు
ప్రత్తిపాడు వైఎస్సార్‌సీపీ పర్వత పూర్ణచంద్రప్రసాద్‌
టీడీపీ వరుపుల జోగిరాజు
జనసేన+ రావెల కిషోర్‌బాబు
కాంగ్రెస్‌  ఉమ్మాడి వెంకటరావు
బీజేపీ చల్లగాలి కిశోర్‌
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
తుని వైఎస్సార్‌సీపీ దాడిశెట్టి రామలింగేశ్వరరావు
టీడీపీ యనమల కృష్ణుడు
జనసేన+ రాజా అశోక్‌బాబు
కాంగ్రెస్‌  సీహెచ్‌ పాండురంగారావు
బీజేపీ
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పిఠాపురం వైఎస్సార్‌సీపీ పెడ్యం దొరబాబు
టీడీపీ ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ
జనసేన+ మాకినీడు శేషుకుమారి
కాంగ్రెస్‌  పంతం ఇందిర
బీజేపీ బిల్లకుర్తి రామేశ్వర్‌ రెడ్డి 
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం నియోజక వర్గం  పార్టీ  అభ్యర్థి పేరు
తూర్పు గోదావరి పెద్దాపురం వైఎస్సార్‌సీపీ తోట వాణి
టీడీపీ నిమ్మకాయల చినరాజప్ప
జనసేన+ తుమ్మల రామ స్వామి
కాంగ్రెస్‌  తుమ్మల దొరబాబు
బీజేపీ రామ్‌ కుమార్‌ యార్లగడ్డ    
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
రాజమం‍డ్రి రూరల్‌ వైఎస్సార్‌సీపీ ఆకుల వీర్రాజు
టీడీపీ గోరంట్ల బుచ్చయ్యచౌదరి
జనసేన+ కందుల దుర్గేష్‌
కాంగ్రెస్‌  రాయుడు రాజవల్లి
బీజేపీ ఆకుల శ్రీధర్‌
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
అనసర్తి వైఎస్సార్‌సీపీ ఎస్‌.సూర్యనారాయణరెడ్డి
టీడీపీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
జనసేన+ రేలంగి నాగేశ్వ‌ర‌రావు
కాంగ్రెస్‌  డాక్టర్‌ వడయార్‌
బీజేపీ మేడపాటి హరినారాయణ రెడ్డి 
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
జగ్గంపేట వైఎస్సార్‌సీపీ జ్యోతుల చంటిబాబు
టీడీపీ జ్యోతుల నెహ్రూ
జనసేన+ పాటం శెట్టి సూర్యచందర్‌ రావు
కాంగ్రెస్‌  మారోతు శివ గణేశ్‌
బీజేపీ లక్ష్మీ సూర్యనారాయణ రాజు
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
మండపేట వైఎస్సార్‌సీపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
టీడీపీ వేగుళ్ల జోగేశ్వరరావు
జనసేన+ వేగుళ్ల లీలాకృష్ణ‌
కాంగ్రెస్‌  కామన ప్రభాకర్‌రావు
బీజేపీ కోన సత్యనారాయణ 
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం  పార్టీ  అభ్యర్థి పేరు
కాకినాడ రూరల్‌ వైఎస్సార్‌సీపీ కురసాల కన్నబాబు
టీడీపీ పిల్లి అనంతలక్ష్మి
జనసేన+ పంతం నానాజీ
కాంగ్రెస్‌  నులుకుర్తి వెంకటేశ్వరరావు
బీజేపీ కావికొండల ఎస్‌కేఏకేఆర్‌ భీమ శేఖర్‌ 
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
రాజమండ్రి సిటీ వైఎస్సార్‌సీపీ రౌతు సూర్యప్రకాశ్‌రావు
టీడీపీ ఆదిరెడ్డి భవానీ
జనసేన+ అత్తి స‌త్య‌నారాయ‌ణ‌
కాంగ్రెస్‌  బోడా లక్ష్మి వెంకట ప్రసన్న
బీజేపీ బొమ్ముల దత్తు 
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
కాకినాడ సిటీ వైఎస్సార్‌సీపీ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి
టీడీపీ వనమాడి వెంకటేశ్వరరావు
జనసేన+ ముత్తా శ‌శిధ‌ర్‌
కాంగ్రెస్‌  కోలా వెంకటవరప్రసాద్‌ వర్మ
బీజేపీ పెద్దిరెడ్డి రవికిరణ్‌
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
రంపచోడవరం వైఎస్సార్‌సీపీ నాగులపల్లి ధనలక్ష్మి
టీడీపీ వంతల రాజేశ్వరి
జనసేన+ సున్నం రాజయ్య
కాంగ్రెస్‌  గొండి బాలయ్య
బీజేపీ దూడల శంకర్‌ నారాయణమూర్తి  
ఇతరులు

 తూర్పు గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
గోపాలపురం వైఎస్సార్‌సీపీ తలారి వెంకట్రావు
టీడీపీ ముప్పిడి వెంకటేశ్వరరావు
జనసేన+
కాంగ్రెస్‌  ఎన్‌ఎం వరప్రసాద్‌
బీజేపీ
ఇతరులు

పశ్చిమ గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
చింతలపూడి వైఎస్సార్‌సీపీ ఎలైజా
టీడీపీ కర్రా రాజారావు
జనసేన+ మేక‌ల ఈశ్వ‌ర‌య్య‌
కాంగ్రెస్‌  మారుమూడి థామస్‌
బీజేపీ యద్దలపల్లి దుర్గారావు
ఇతరులు

పశ్చిమ గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
కొవ్వూరు వైఎస్సార్‌సీపీ  తానేటి వనిత
టీడీపీ వంగలపూడి అనిత
జనసేన+
కాంగ్రెస్‌  అరిగెల అరుణకుమారి
బీజేపీ బూసి సురేంద్రనాథ్‌ బెనర్జీ   
ఇతరులు

పశ్చిమ గోదావరి

స్థానం  పార్టీ  అభ్యర్థి పేరు
దెందులూరు వైఎస్సార్‌సీపీ కొఠారు అబ్బాయి చౌదరి
టీడీపీ చింతమనేని ప్రభాకర్‌
జనసేన+ గంట‌సాల వెంక‌ట‌ల‌క్ష్మి
కాంగ్రెస్‌  దొప్పలపూడి రామకృష్ణ చౌదరి
బీజేపీ యలమర్తి బాలక్రిష్ణ  
ఇతరులు

పశ్చిమ గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ఆచంట వైఎస్సార్‌సీపీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు
టీడీపీ పితాని సత్యనారాయణ
జనసేన+ జ‌వ్వాది వెంక‌ట విజ‌య‌రామ్‌
కాంగ్రెస్‌  నెక్కంటి వెంకట సత్యనారాయణ
బీజేపీ ఏడిద కొదండ చక్రపాణి
ఇతరులు

పశ్చిమ గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పాలకొల్లు వైఎస్సార్‌సీపీ డాక్టర్‌ బాబ్జీ
టీడీపీ నిమ్మల రామానాయుడు
జనసేన+ శ్రీ గుణ్ణం నాగ‌బాబు
కాంగ్రెస్‌  వర్థినీడి సత్యనారాయణ
బీజేపీ రావూరి లక్షణ స్వామి
ఇతరులు

పశ్చిమ గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
నిడదవోలు వైఎస్సార్‌సీపీ జి.శ్రీనివాసనాయుడు
టీడీపీ బూరుగుపల్లి శేషారావు
జనసేన+ అటిక‌ల ర‌మ్య‌
కాంగ్రెస్‌  పెద్దిరెడ్డి సుబ్బారావు
బీజేపీ లింగంపల్లి వెంకటేశ్వరరావు
ఇతరులు

పశ్చిమ గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పోలవరం వైఎస్సార్‌సీపీ తెల్లం బాలరాజు
టీడీపీ బొరగం శ్రీనివాసరావు
జనసేన+ చిర్రి బాల రాజు
కాంగ్రెస్‌  కేఆర్‌ చంద్రశేఖర్‌
బీజేపీ
ఇతరులు

పశ్చిమ గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ఉంగుటూరు వైఎస్సార్‌సీపీ పుప్పాల శ్రీనివాసరావు
టీడీపీ వీరాంజనేయులు
జనసేన+ న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌
కాంగ్రెస్‌  పాతపాటి హరికుమార్‌రాజు
బీజేపీ
ఇతరులు

పశ్చిమ గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
తాడేపల్లి గూడెం వైఎస్సార్‌సీపీ కొట్టు సత్యనారాయణ
టీడీపీ ఈలి వెంకట
జనసేన+ బొలిశెట్టి  నివాస్‌
కాంగ్రెస్‌  మార్నీడి శేఖర్‌ (బాబ్జీ)
బీజేపీ
ఇతరులు

పశ్చిమ గోదావరి

స్థానం  అభ్యర్థి పేరు
వైఎస్సార్‌సీపీ ముదునూరి ప్రసాదరాజు
టీడీపీ బండారు మాధవనాయుడు
జనసేన+ బొమ్మ‌డి నాయ‌క‌ర్‌
కాంగ్రెస్‌  బొమ్మిడి రవిశ్రీనివాస్‌
బీజేపీ ఆకుల లీలా కృష్ణ 
ఇతరులు

పశ్చిమ గోదావరి

స్థానం

పార్టీ  అభ్యర్థి పేరు
తణుకు వైఎస్సార్‌సీపీ కారుమురి వెంకట నాగేశ్వరరావు
టీడీపీ అరిమిల్లి రాధాకృష్ణ
జనసేన+ ప‌సుపులేటి రామారావు
కాంగ్రెస్‌  బొక్కా భాస్కరరావు
బీజేపీ మల్లిన రాధాక్రిష్ణ 
ఇతరులు

పశ్చిమ గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ఏలూరు వైఎస్సార్‌సీపీ కృష్ణా శ్రీనివాసరావు
టీడీపీ బడేటి కోట రామారావు
జనసేన+ రెడ్డి అప్ప‌ల‌నాయుడు
కాంగ్రెస్‌  రాజనాల రామ్మోహన్‌రావు
బీజేపీ నాగం చంద్ర నాగ శివప్రసాద్‌
ఇతరులు

పశ్చిమ గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
భీమవరం వైఎస్సార్‌సీపీ గ్రంథి శ్రీనివాస్‌
టీడీపీ పులపర్తి రామాంజనేయులు
జనసేన+ పవన్‌ కల్యాణ్‌
కాంగ్రెస్‌  శేఖర్‌బాబు దొరబాబు
బీజేపీ
ఇతరులు

పశ్చిమ గోదావరి

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ఉండి వైఎస్సార్‌సీపీ పీవీఎల్‌ నరసింహరాజు
టీడీపీ వేటుకూరి వెంకట శివరామరాజు
జనసేన+ బి. బలరాం
కాంగ్రెస్‌  గాదిరాజు లచ్చిరాజు
బీజేపీ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు  
ఇతరులు

 కృష్ణా

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
తిరువూరు వైఎస్సార్‌సీపీ కొక్కిలగడ్డ రక్షణనిధి
టీడీపీ కేఎస్‌ జవహర్‌
జనసేన+
కాంగ్రెస్‌  కేఎస్‌ జవహర్‌
బీజేపీ పొలే శాంతి
ఇతరులు

 కృష్ణా

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పామర్రు వైఎస్సార్‌సీపీ కైలే అనిల్‌కుమార్‌
టీడీపీ ఉప్పులేటి కల్పన
జనసేన+
కాంగ్రెస్‌  మువ్వ మోహనరావు
బీజేపీ వాలపర్ల వెంకటేశ్వర రావు
ఇతరులు

 కృష్ణా

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
నందిగామ వైఎస్సార్‌సీపీ డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు
టీడీపీ తంగిరాల సౌమ్య
జనసేన+ బచ్చలకుమార్‌ పుష్పరాజ్‌
కాంగ్రెస్‌  పరమేశ్వర్‌రావు వేల్పుల
బీజేపీ జంగం సునీల్‌ రాజ్‌
ఇతరులు

 కృష్ణా

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
నూజివీడు వైఎస్సార్‌సీపీ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు
టీడీపీ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు
జనసేన+ బివివి భాస్కర్‌రావు
కాంగ్రెస్‌  బిడి రవికుమార్‌
బీజేపీ మారిది క్రిష్ణ
ఇతరులు

 కృష్ణా

స్థానం

పార్టీ  అభ్యర్థి పేరు
జగ్గయ్య పేట వైఎస్సార్‌సీపీ సామినేని ఉదయభాను
టీడీపీ శ్రీరామ్‌ రాజగోపాల్
జనసేన+ ధరణికోట వెంకటరమణ
కాంగ్రెస్‌  కర్నాటి అప్పారావు
బీజేపీ అన్నెపడ ప్రపుల్ల శ్రీకాంత్‌
ఇతరులు

 కృష్ణా

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
మైలవరం వైఎస్సార్‌సీపీ వసంత కృష్ణప్రసాద్‌
టీడీపీ దేవినేని ఉమామహేశ్వరరావు
జనసేన+ అక్కల రామ్మోహన్‌ రావు
కాంగ్రెస్‌  బొర్రా కిరణ్‌
బీజేపీ నూతలపల్లి బాల కోటేశ్వరరావు
ఇతరులు

 కృష్ణా

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
గన్నవరం వైఎస్సార్‌సీపీ యార్లగడ్డ వెంకట్రావు
టీడీపీ వల్లభనేని వంశీమోహన్‌
జనసేన+
కాంగ్రెస్‌  సుంకర పద్మశ్రీ
బీజేపీ మానెపల్లి అయ్యాజి వేమ 
ఇతరులు

 కృష్ణా

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
గుడివాడ వైఎస్సార్‌సీపీ కొడాలి వెంకటేశ్వరరావు (నాని)
టీడీపీ దేవినేని అవినాష్‌
జనసేన+ వి.ఎన్‌.వి రఘునందన్‌ రావు
కాంగ్రెస్‌  ఎస్‌.దత్తాత్రేయులు
బీజేపీ గుత్తికొండ రాజాబాబు 
ఇతరులు

 కృష్ణా

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ఆవని గడ్డ వైఎస్సార్‌సీపీ సింహాద్రి రమేష్‌బాబు
టీడీపీ మండలి బుద్ధప్రసాద్‌
జనసేన+ ముత్తంశెట్టి కృష్ణారావు
కాంగ్రెస్‌  అందె శ్రీరామమూర్తి
బీజేపీ
ఇతరులు

 కృష్ణా

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పెనుమలూరు వైఎస్సార్‌సీపీ కొలుసు పార్థసారథి
టీడీపీ బోడె ప్రసాద్‌
జనసేన+
కాంగ్రెస్‌  లామ్‌ తాంతియాకుమారి
బీజేపీ
ఇతరులు

 కృష్ణా

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
కైకలూరు వైఎస్సార్‌సీపీ దూలం నాగేశ్వరరావు
టీడీపీ జయమంగళ వెంకటరమణ
జనసేన+ బి.వి రావు
కాంగ్రెస్‌  నూతలపాటి పీటర్‌పాల్‌ ప్రసాద్‌
బీజేపీ
ఇతరులు

 కృష్ణా

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పెడన వైఎస్సార్‌సీపీ జోగి రమేష్‌
టీడీపీ కాగిత వెంకట కృష్ణ ప్రసాద్‌
జనసేన+ అంకెం ల‌క్ష్మీ  నివాస్‌
కాంగ్రెస్‌  సత్తినేని వెంకటరాజు
బీజేపీ మట్ట ప్రసాద్‌
ఇతరులు

 కృష్ణా

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
విజయవాడ పశ్చిమం వైఎస్సార్‌సీపీ వెల్లంపల్లి శ్రీనివాస్‌
టీడీపీ షబనా ముసరాత్‌ ఖాతూన్‌
జనసేన+ పోతిన వెంక‌ట మ‌హేష్‌
కాంగ్రెస్‌  రత్నకుమార్‌
బీజేపీ దేశాయ్‌ పీయూశ్‌
ఇతరులు

 కృష్ణా

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
మచిలిపట్నం వైఎస్సార్‌సీపీ పేర్ని వెంకట్రామయ్య
టీడీపీ కొల్లు రవీంద్ర
జనసేన+ బండి రామ‌కృష్ణ‌ 
కాంగ్రెస్‌  ఎండీ దాదాసాహెబ్‌
బీజేపీ
ఇతరులు

 కృష్ణా

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
విజయవాడ సెంట్రల్‌  వైఎస్సార్‌సీపీ మల్లాది విష్ణు
టీడీపీ బొండా ఉమామహేశ్వరరావు
జనసేన+ సి.హెచ్‌. బాబూరావు
కాంగ్రెస్‌  వి. గురునాథం
బీజేపీ వామరాజు సత్యమూర్తి
ఇతరులు

 కృష్ణా

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
విజయవాడ తూర్పు వైఎస్సార్‌సీపీ బొప్పన భవకుమార్‌
టీడీపీ గద్దె రామ్మోహన్‌
జనసేన+ బ‌త్తిన రాము
కాంగ్రెస్‌  పొనుగుపాటి నాంచారయ్య
బీజేపీ
ఇతరులు

గుంటూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
వేమూరు వైఎస్సార్‌సీపీ మేరుగ నాగార్జున
టీడీపీ నక్కా ఆనంద్‌బాబు
జనసేన+ డాక్ట‌ర్   ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌
కాంగ్రెస్‌ 
బీజేపీ శ్రీనివాస్‌ దారసానపు
ఇతరులు

గుంటూరు

స్థానం

పార్టీ  అభ్యర్థి పేరు
తాడికొండ వైఎస్సార్‌సీపీ ఉండవల్లి శ్రీదేవి
టీడీపీ తెనాలి శ్రావణ్‌కుమార్
జనసేన+
కాంగ్రెస్‌  చిలక విజయ్‌కుమార్‌
బీజేపీ ఆనందబాబు ఎస్‌
ఇతరులు

గుంటూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ప్రత్తిపాడు వైఎస్సార్‌సీపీ మేకతోటి సుచరిత
టీడీపీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌
జనసేన+ రావెల కిషోర్‌బాబు
కాంగ్రెస్‌  కొరివి వినయ్‌కుమార్‌
బీజేపీ చిలుకూరు రామ్‌కుమార్‌
ఇతరులు

గుంటూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పెదకూరపాడు వైఎస్సార్‌సీపీ నంబూరి శంకరరావు
టీడీపీ కొమ్మాలపాటి శ్రీధర్‌
జనసేన+ పుట్టి సామ్రాజ్యం
కాంగ్రెస్‌  పసిమిడి నాగేశ్వర్రావు
బీజేపీ
ఇతరులు

గుంటూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
మంగళ గిరి వైఎస్సార్‌సీపీ ఆళ్ల రామకృష్ణారెడ్డి
టీడీపీ నారా లోకేష్‌
జనసేన+ ముప్పాళ్ల నాగేశ్వర్రావు
కాంగ్రెస్‌  ఎస్‌కే సలీం
బీజేపీ జగ్గారపు రామ్మోహన్‌రావు
ఇతరులు

గుంటూరు

స్థానం  పార్టీ  అభ్యర్థి పేరు
పొన్నూరు వైఎస్సార్‌సీపీ కిలారి రోశయ్య
టీడీపీ ధూళిపాళ్ల నరేంద్ర
జనసేన+ బోని పార్వతీనాయుడు
కాంగ్రెస్‌  జక్కా నాగ శ్రీనివాస వరప్రసాద్‌
బీజేపీ సీహెచ్‌ విజయభాస్కర్‌రెడ్డి
ఇతరులు

గుంటూరు

స్థానం

పార్టీ  అభ్యర్థి పేరు
తెనాలి వైఎస్సార్‌సీపీ అన్నాబత్తుని శివకుమార్‌
టీడీపీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌
జనసేన+ నాదెండ్ల మ‌నోహ‌ర్‌
కాంగ్రెస్‌  సీహెచ్‌ సాంబశివుడు
బీజేపీ రామకృష్ణ పత్తిబండ్ల
ఇతరులు

గుంటూరు

స్థానం  పార్టీ  అభ్యర్థి పేరు
సత్తెన పల్లి వైఎస్సార్‌సీపీ అంబటి రాంబాబు
టీడీపీ కోడెల శివప్రసాదరావు
జనసేన+ వై. వెంకటేశ్వర్‌ రెడ్డి
కాంగ్రెస్‌  చంద్రపాల్‌
బీజేపీ మద్దల కృష్ణంరాజు యాదవ్‌
ఇతరులు

గుంటూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
చిలకలూరి పేట వైఎస్సార్‌సీపీ విడదల రజని
టీడీపీ ప్రత్తిపాటి పుల్లారావు
జనసేన+ శ్రీమ‌తి మిరియాల ర‌త్న‌కుమారి
కాంగ్రెస్‌  మద్దుల రాధాకృష్ణ
బీజేపీ అన్నం శ్రీనివాస్‌ రావు
ఇతరులు

గుంటూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
వినుకొండ వైఎస్సార్‌సీపీ బొల్లా బ్రహ్మనాయుడు
టీడీపీ జీవీ ఆంజనేయులు
జనసేన+
కాంగ్రెస్‌  అట్లూరి విజయ్‌కుమార్‌
బీజేపీ నల్లబోలు వెంకట్రావు
ఇతరులు

గుంటూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
బాపట్ల వైఎస్సార్‌సీపీ కోన రఘుపతి
టీడీపీ అన్నం సతీష్‌ ప్రభాకర్
జనసేన+ శ్రీ పులుగు మ‌ధుసూధ‌న్ రెడ్డి
కాంగ్రెస్‌  మొహిద్దీన్‌ బేగ్‌
బీజేపీ
ఇతరులు

గుంటూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
నరసరావు పేట వైఎస్సార్‌సీపీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
టీడీపీ డాక్టర్‌ అరవిందబాబు
జనసేన+ స‌య్య‌ద్‌ జిలానీ
కాంగ్రెస్‌  అలెగ్జాండర్‌ సుధాకర్‌
బీజేపీ
ఇతరులు

గుంటూరు

స్థానం  పార్టీ  అభ్యర్థి పేరు
రేపల్లె వైఎస్సార్‌సీపీ మోపిదేవి వెంకట రమణారావు
టీడీపీ అనగాని సత్యప్రసాద్‌
జనసేన+ శ్రీ క‌మ‌తం సాంబ‌శివ‌రావు
కాంగ్రెస్‌  మోపిదేవి శ్రీనివాసరావు
బీజేపీ
ఇతరులు

గుంటూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
గురజాల వైఎస్సార్‌సీపీ కాసు మహేష్‌రెడ్డి
టీడీపీ యరపతినేని శ్రీనివాస్‌
జనసేన+ చింతలపూడి శ్రీనివాస్‌
కాంగ్రెస్‌  యలమంద రెడ్డి
బీజేపీ
ఇతరులు

గుంటూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
మాచర్ల వైఎస్సార్‌సీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
టీడీపీ అంజిరెడ్డి
జనసేన+ శ్రీమ‌తి కె. ర‌మాదేవి
కాంగ్రెస్‌  యరమాల రామచంద్రారెడ్డి
బీజేపీ
ఇతరులు

గుంటూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
గుంటూరు తూర్పు వైఎస్సార్‌సీపీ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా
టీడీపీ మహ్మద్‌ నసీర్‌
జనసేన+ శ్రీ షేక్ జియా ఉర్ రెహ్మాన్
కాంగ్రెస్‌  జగన్‌ మోహన్‌ రెడ్డి
బీజేపీ సురేశ్‌ నేరళ్ల
ఇతరులు

గుంటూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
గుంటూరు పశ్చిమం వైఎస్సార్‌సీపీ చంద్రగిరి ఏసురత్నం
టీడీపీ మద్దాల గిరి
జనసేన+ తోట చంద్ర‌శేఖ‌ర్‌
కాంగ్రెస్‌  సవరం రోహిత్‌
బీజేపీ పసుపులేటి లత మాధవ్‌
ఇతరులు

ప్రకాశం

స్థానం

పార్టీ  అభ్యర్థి పేరు
సంతనూతలపాడు వైఎస్సార్‌సీపీ టీజేఆర్‌
టీడీపీ బి.విజయ్‌కుమార్‌
జనసేన+ బాల అంజయ్య
కాంగ్రెస్‌  వేమా శ్రీనివాసరావు
బీజేపీ నన్నెపోగు సుబ్బారావు
ఇతరులు

ప్రకాశం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
కొండపి వైఎస్సార్‌సీపీ డాక్టర్‌ ఎం.వెంకయ్య
టీడీపీ జీబీవీ స్వామి
జనసేన+
కాంగ్రెస్‌  శ్రీపతి ప్రకాశం
బీజేపీ కరటాపు రాజు
ఇతరులు

ప్రకాశం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
అద్దంకి వైఎస్సార్‌సీపీ బచ్చన చెంచు గరటయ్య
టీడీపీ గొట్టిపాటి రవికుమార్‌
జనసేన+
కాంగ్రెస్‌  నన్నూరి సీˆతారామాంజనేయులు
బీజేపీ
ఇతరులు

ప్రకాశం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పర్చూరు వైఎస్సార్‌సీపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు
టీడీపీ ఏలూరి సాంబశివరావు
జనసేన+
కాంగ్రెస్‌  పొన్నగంటి జానకిరామ్‌
బీజేపీ చెరుకూరి రామ యోగశ్వర రావు
ఇతరులు

ప్రకాశం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
యర్రగొండపాలెం వైఎస్సార్‌సీపీ డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌
టీడీపీ బుధల అజితారావు
జనసేన+
కాంగ్రెస్‌  ఎం వెంకటేశ్వరరావు
బీజేపీ
ఇతరులు

ప్రకాశం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
దర్శి వైఎస్సార్‌సీపీ మద్దిశెట్టి వేణుగోపాల్‌
టీడీపీ కదిరి బాబూరావు
జనసేన+ బొటుకు ర‌మేష్‌
కాంగ్రెస్‌  పి.కొండారెడ్డి
బీజేపీ యేరువ లక్ష్మీనారాయణ రెడ్డి
ఇతరులు

ప్రకాశం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
కందుకూరు వైఎస్సార్‌సీపీ మానుగుంట మహీధర్‌రెడ్డి
టీడీపీ పోతుల రామారావు
జనసేన+
కాంగ్రెస్‌  చిలకపాటి సుశీల
బీజేపీ
ఇతరులు

ప్రకాశం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
మార్కాపురం వైఎస్సార్‌సీపీ కేపీ నాగార్జునరెడ్డి
టీడీపీ కందుల నారాయణరెడ్డి
జనసేన+ శ్రీ ఇమ్మ‌డి కాశీనాధ్
కాంగ్రెస్‌  షేక్‌ సాయిదా
బీజేపీ మర్రిబోయిన చిన్నయ్య
ఇతరులు

ప్రకాశం

స్థానం

పార్టీ  అభ్యర్థి పేరు
కనిగిరి వైఎస్సార్‌సీపీ బుర్రా మధుసూదన్‌ యాదవ్‌
టీడీపీ ముక్కు ఉగ్రనర్సింహారెడ్డి
జనసేన+ ఎం.ఎల్‌ నారాయణ
కాంగ్రెస్‌  పాశం వెంకటేశ్వర్లు
బీజేపీ పీవీ కృష్ణారెడ్డి
ఇతరులు

ప్రకాశం

స్థానం  పార్టీ  అభ్యర్థి పేరు
ఒంగోలు వైఎస్సార్‌సీపీ బాలినేని శ్రీనివాసరెడ్డి
టీడీపీ దామచర్ల జనార్దన్‌
జనసేన+ శ్రీ షేక్ రియాజ్
కాంగ్రెస్‌  ఈద సుధాకర్‌రెడ్డి
బీజేపీ అంజనేయులు బొద్దులూరి
ఇతరులు

ప్రకాశం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
గిద్దలూరు వైఎస్సార్‌సీపీ అన్నా వెంకట రాంబాబు
టీడీపీ అశోక్‌ రెడ్డి
జనసేన+ శ్రీ బైర‌బోయిన చంద్ర‌శేఖ‌ర్ యాద‌వ్
కాంగ్రెస్‌  పగడాల రంగస్వామి
బీజేపీ
ఇతరులు

ప్రకాశం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
చీరాల వైఎస్సార్‌సీపీ ఆమంచి కృష్ణమోహన్‌
టీడీపీ కరణం బలరామకృష్ణమూర్తి
జనసేన+ కట్టరాజ్‌ వినయ్‌కుమార్‌
కాంగ్రెస్‌  దేవరపల్లి రంగారావు
బీజేపీ
ఇతరులు

ప్రకాశం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
సుళ్లూరు పేట వైఎస్సార్‌సీపీ కిలివేటి సంజీవయ్య
టీడీపీ పర్సా వెంకటరత్నం
జనసేన+ ఉయ్యాల ప్రవీణ్‌
కాంగ్రెస్‌  చందనమూడి ఈశ్వరయ్య
బీజేపీ రత్నం దాసరి
ఇతరులు

ప్రకాశం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
గూడూరు వైఎస్సార్‌సీపీ వరప్రసాద్‌
టీడీపీ పాశం సునీల్‌
జనసేన+
కాంగ్రెస్‌  పి. వెంకటేశ్వర్‌ రావు
బీజేపీ
ఇతరులు

నెల్లూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
వెంకటగిరి వైఎస్సార్‌సీపీ ఆనం రామనారాయణరెడ్డి
టీడీపీ కె.రామకృష్ణ
జనసేన+
కాంగ్రెస్‌  పెంటా శ్రీనివాస్‌ రెడ్డి
బీజేపీ
ఇతరులు

నెల్లూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
సర్వేపల్లి వైఎస్సార్‌సీపీ కాకాణి గోవర్థన్‌రెడ్డి
టీడీపీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
జనసేన+
కాంగ్రెస్‌  పూల చంద్రశేఖర్‌
బీజేపీ
ఇతరులు

నెల్లూరు

స్థానం  పార్టీ  అభ్యర్థి పేరు
కావలి వైఎస్సార్‌సీపీ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
టీడీపీ విష్ణువర్ధన్‌రెడ్డి
జనసేన+ ప‌సుపులేటి సుధాక‌ర్‌
కాంగ్రెస్‌  చింతల వెంకటరావు
బీజేపీ కందుకూరి సత్యనారాయణ్‌
ఇతరులు

నెల్లూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
కోవూరు వైఎస్సార్‌సీపీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
టీడీపీ పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
జనసేన+ టి. రాఘ‌వ‌య్య‌
కాంగ్రెస్‌  జాన రామచంద్ర గౌడ్‌
బీజేపీ మారం విజయలక్ష్మీ
ఇతరులు

నెల్లూరు

స్థానం

పార్టీ  అభ్యర్థి పేరు
ఆత్మకూరు వైఎస్సార్‌సీపీ మేకపాటి గౌతమ్‌కుమార్‌రెడ్డి
టీడీపీ బొల్లినేని కృష్ణయ్య
జనసేన+
కాంగ్రెస్‌  చెరువు శ్రీధర్‌రెడ్డి
బీజేపీ కర్నాటి అంజనేయరెడ్డి
ఇతరులు

నెల్లూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ఉదయగిరి వైఎస్సార్‌సీపీ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
టీడీపీ బొల్లినేని రామారావు
జనసేన+ మారెళ్ల గురుప్రసాద్‌
కాంగ్రెస్‌  దుద్దుకూరి రమేష్‌
బీజేపీ గుండ్లవల్లి భరత్‌కుమార్‌
ఇతరులు

నెల్లూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
నెల్లూరు రూరల్‌ వైఎస్సార్‌సీపీ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
టీడీపీ అబ్దుల్‌ అజీజ్
జనసేన+ చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి
కాంగ్రెస్‌  ఉడతా వెంకటరావుయాదవ్‌
బీజేపీ
ఇతరులు

నెల్లూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
నెల్లూరు సిటీ వైఎస్సార్‌సీపీ పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌
టీడీపీ పొంగూరు నారాయణ
జనసేన+ శ్రీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి
కాంగ్రెస్‌  షేక్‌ ఫయాజ్‌
బీజేపీ కె జగన్మోహన్‌రావు
ఇతరులు

కడప

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
బద్వేల్‌ వైఎస్సార్‌సీపీ జి.వెంకటసుబ్బయ్య
టీడీపీ ఓబులాపురం రాజశేఖర్‌
జనసేన+
కాంగ్రెస్‌  పీఎం కమలమ్మ
బీజేపీ జయ రాములు
ఇతరులు

కడప

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
కోడూరు వైఎస్సార్‌సీపీ కొరముట్ల శ్రీనివాసులు
టీడీపీ నర్సింహప్రసాద్
జనసేన+ డాక్ట‌ర్ బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌
కాంగ్రెస్‌  గోశాలదేవి
బీజేపీ పంతాల సురేశ్‌
ఇతరులు

కడప

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
మైదుకూరు వైఎస్సార్‌సీపీ శెట్టిపల్లి రఘురామిరెడ్డి
టీడీపీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌
జనసేన+ శ్రీ పందిటి మ‌ల్హోత్ర‌
కాంగ్రెస్‌  మల్లికార్జున మూర్తి
బీజేపీ పీవీ ప్రతాప్‌ రెడ్డి
ఇతరులు

కడప

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
కమలాపురం వైఎస్సార్‌సీపీ పోచమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
టీడీపీ పుత్తా నరసింహారెడ్డి
జనసేన+
కాంగ్రెస్‌  పొట్టిపాటి చంద్రశేఖర్‌రెడ్డి
బీజేపీ డా. పెయ్యల శ్యాంప్రసాద్‌ 
ఇతరులు

కడప

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
రాజంపేట్‌ వైఎస్సార్‌సీపీ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి
టీడీపీ బత్యాల చెంగల్రాయుడు
జనసేన+ ప‌త్తిపాటి కుసుమ‌కుమారి 
కాంగ్రెస్‌  పూల విజయభాస్కర్‌
బీజేపీ రమేశ్‌ నాయుడు పోతుగుంట
ఇతరులు

కడప

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
జమ్మల మడుగు వైఎస్సార్‌సీపీ ఎం.సుధీర్‌రెడ్డి
టీడీపీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి
జనసేన+
కాంగ్రెస్‌  వెన్నపూస సులోచన
బీజేపీ రవి సూర్య రాయల్‌ జడ
ఇతరులు

కడప

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పులివెందుల వైఎస్సార్‌సీపీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
టీడీపీ సింగారెడ్డి వెంకట సతీష్‌రెడ్డి
జనసేన+ తుపాకుల చంద్రశేఖర్‌
కాంగ్రెస్‌  వేలూరు శ్రీనివాసరెడ్డి
బీజేపీ
ఇతరులు

కడప

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
టీడీపీ లింగారెడ్డి
జనసేన+ శ్రీ  ఇంజా సోమ‌శేఖ‌ర్ రెడ్డి
కాంగ్రెస్‌  గొర్రె శ్రీనివాసులు
బీజేపీ కె బాలచందర్‌ రెడ్డి
ఇతరులు

కడప

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
కడప వైఎస్సార్‌సీపీ షేక్‌ అంజద్‌ బాషా
టీడీపీ అమీర్‌ బాబు
జనసేన+ సుంక‌ర  నివాస్‌
కాంగ్రెస్‌  నజీర్‌ అహ్మద్‌
బీజేపీ కందుల రాజమోహన్‌రెడ్డి
ఇతరులు

కడప

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
రాయచోటి వైఎస్సార్‌సీపీ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
టీడీపీ రెడ్డపగారి రమేష్‌కుమార్‌రెడ్డి
జనసేన+ ఎస్‌.కె హ‌స‌న్ భాషా
కాంగ్రెస్‌  షేక్‌ అల్లాబక్ష్‌ బాషా
బీజేపీ శ్రీనివాసకుమార్‌ రాజు పీ
ఇతరులు

కర్నూలు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ ఆర్థర్‌
టీడీపీ బండి జయరాజు
జనసేన+ అన్న‌పురెడ్డి బాల వెంక‌ట్‌
కాంగ్రెస్‌  సి.అశోక్‌రత్నం
బీజేపీ
ఇతరులు

కర్నూలు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
కోడుమూరు వైఎస్సార్‌సీపీ డాక్టర్‌ సుధాకర్‌బాబు
టీడీపీ బి.రామాంజనేయులు
జనసేన+
కాంగ్రెస్‌  దామోదరం రాధాకృష్ణమూర్తి
బీజేపీ మీసాల ప్రేమ్‌కుమార్‌

కర్నూలు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ఆళ్లగడ్డ వైఎస్సార్‌సీపీ గంగుల బీజేంద్రరెడ్డి
టీడీపీ భూమా అఖిలప్రియ
జనసేన+
కాంగ్రెస్‌  చాకలి పుల్లయ్య
బీజేపీ శూలం రామకృష్ణుడు

కర్నూలు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
శ్రీశైలం వైఎస్సార్‌సీపీ శిల్పా చక్రపాణిరెడ్డి
టీడీపీ బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
జనసేన+
కాంగ్రెస్‌  నాయక్‌ సయ్యద్‌ తస్లీమా
బీజేపీ శ్రీకాంత్‌రెడ్డి బుద్ద

కర్నూలు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
బనగానిపల్లె వైఎస్సార్‌సీపీ కాటసాని రామిరెడ్డి
టీడీపీ బీసీ జనార్దన్‌రెడ్డి
జనసేన+
కాంగ్రెస్‌  హరిప్రసాద్‌రెడ్డి
బీజేపీ

కర్నూలు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పాణ్యం వైఎస్సార్‌సీపీ కాటసాని రాంభూపాల్‌రెడ్డి
టీడీపీ గౌరు చరితారెడ్డి
జనసేన+ చింతా సురేష్‌
కాంగ్రెస్‌  నాగామధు యాదవ్‌
బీజేపీ

కర్నూలు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ఆలూరు వైఎస్సార్‌సీపీ గుమ్మనూరు జయరాం
టీడీపీ కోట్ల సుజాతమ్మ
జనసేన+
కాంగ్రెస్‌  షేక్‌ షావలి
బీజేపీ కోట్ల హరి చక్రపాణిరెడ్డి

కర్నూలు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ఎమ్మిగనూరు వైఎస్సార్‌సీపీ కె.చెన్నకేశవరెడ్డి
టీడీపీ బి.జయనాగేశ్వరరెడ్డి
జనసేన+ మ‌తి రేఖ గౌడ్‌
కాంగ్రెస్‌  లక్ష్మీనారాయణరెడ్డి
బీజేపీ మురహరి రెడ్డి కేఆర్‌

కర్నూలు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ఆదోని వైఎస్సార్‌సీపీ వై.సాయిప్రసాద్‌రెడ్డి
టీడీపీ మీనాక్షినాయుడు
జనసేన+ మ‌ల్లిఖార్జున‌రావు
కాంగ్రెస్‌  బోయ నీలకంఠప్ప
బీజేపీ కునిగిరి నీలకంఠ

కర్నూలు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
కర్నూలు వైఎస్సార్‌సీపీ అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్‌
టీడీపీ టీజీ భరత్
జనసేన+ టి. షడ్రక్‌
కాంగ్రెస్‌  జాన్‌ విల్సన్‌
బీజేపీ వెంకట సుబ్బారెడ్డి

కర్నూలు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
నంద్యాల వైఎస్సార్‌సీపీ శిల్పా రవిచంద్రారెడ్డి
టీడీపీ భూమా బ్రహ్మానందరెడ్డి
జనసేన+ సజ్జల శ్రీధర్‌ రెడ్డి
కాంగ్రెస్‌  చింతల మోహనరావు
బీజేపీ ఇంటి ఆదినారాయణ

కర్నూలు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పత్తికొండ వైఎస్సార్‌సీపీ కంగాటి శ్రీదేవి
టీడీపీ కేఈ శ్యామ్‌బాబు
జనసేన+ కె.ఎల్‌. నాయుడు
కాంగ్రెస్‌  బోయ క్రాంతినాయుడు
బీజేపీ

కర్నూలు

స్థానం

పార్టీ  అభ్యర్థి పేరు
డోన్‌ వైఎస్సార్‌సీపీ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
టీడీపీ కేఈ ప్రతాప్‌
జనసేన+ కె. రామాంజనేయులు
కాంగ్రెస్‌  వెంకట శివారెడ్డి
బీజేపీ

కర్నూలు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
మంత్రాలయం వైఎస్సార్‌సీపీ వై.బాల నాగిరెడ్డి
టీడీపీ తిక్కారెడ్డి
జనసేన+ బోయ లక్ష్మణ్‌
కాంగ్రెస్‌  శివప్రకాశ్‌రెడ్డి
బీజేపీ జెల్లి మధుసూదన్‌

అనంతపురం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
మడకశిర వైఎస్సార్‌సీపీ ఎం.తిప్పేస్వామి
టీడీపీ కె.ఈరన్న
జనసేన+
కాంగ్రెస్‌  కె.అశ్వత్థనారాయణ
బీజేపీ హనుమంత రాయప్ప

అనంతపురం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
శింగనమల వైఎస్సార్‌సీపీ జొన్నలగడ్డ పద్మావతి
టీడీపీ బండారు శ్రావణి
జనసేన+
కాంగ్రెస్‌  సాకే శైలజానాథ్‌
బీజేపీ సీసీ వెంకటేశ్‌

అనంతపురం

స్థానం  పార్టీ  అభ్యర్థి పేరు
కళ్యాణదుర్గ వైఎస్సార్‌సీపీ కేవీ ఉషశ్రీ చరణ్‌
టీడీపీ ఉమామహేశ్వర్‌నాయుడు
జనసేన+ కరణం రాహుల్‌
కాంగ్రెస్‌  ఎన్‌.రఘువీరారెడ్డి
బీజేపీ ఎమ్‌ దేవరాజు
ఇతరులు

అనంతపురం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ఉరవకొండ వైఎస్సార్‌సీపీ వై.విశ్వేశ్వర్‌రెడ్డి
టీడీపీ పయ్యావుల కేశవ్‌
జనసేన+
కాంగ్రెస్‌  రామానాయుడు
బీజేపీ శ్రీనివాసులు కొత్త
ఇతరులు

అనంతపురం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
రాప్తాడు వైఎస్సార్‌సీపీ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి
టీడీపీ పరిటాల శ్రీరామ్‌
జనసేన+ సాకె పవన్‌కుమార్‌
కాంగ్రెస్‌  జనార్దన్‌రెడ్డి
బీజేపీ యెర్రీ స్వామి
ఇతరులు

అనంతపురం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పెనుకొండ వైఎస్సార్‌సీపీ ఎం.శంకర్‌ నారాయణ
టీడీపీ బీకే పార్థసారథి
జనసేన+
కాంగ్రెస్‌  చిన్న వెంకటరాములు
బీజేపీ
ఇతరులు

అనంతపురం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
తాడిపత్రి వైఎస్సార్‌సీపీ కేతిరెడ్డి పెద్దారెడ్డి
టీడీపీ జేసీ అశ్మిత్‌రెడ్డి
జనసేన+ కదిరి శ్రీకాంత్‌ రెడ్డి
కాంగ్రెస్‌  గుజ్జల నాగిరెడ్డి
బీజేపీ జే అంకాల్‌ రెడ్డి
ఇతరులు

అనంతపురం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
గుంతకల్లు వైఎస్సార్‌సీపీ వై.వెంకట్రామిరెడ్డి
టీడీపీ ఆర్‌.జితేంద్రగౌడ్
జనసేన+ మధుసూధన్‌ గుప్తా
కాంగ్రెస్‌  కావలి ప్రభాకర్‌
బీజేపీ హరిహరనంద్‌ పసుపుల
ఇతరులు

అనంతపురం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
రాయదుర్గం వైఎస్సార్‌సీపీ కాపు రామచంద్రారెడ్డి
టీడీపీ కాల్వ శ్రీనివాసులు
జనసేన+ కె. మం‍జునాథ్‌ గౌడ్‌
కాంగ్రెస్‌  ఎంబీ చిన్నప్పయ్య
బీజేపీ బీజే వసుంధర దేవీ
ఇతరులు

అనంతపురం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
హిందూపూర్‌ వైఎస్సార్‌సీపీ కె.ఇక్బాల్‌ అహ్మద్‌ఖాన్‌
టీడీపీ నందమూరి బాలకృష్ణ
జనసేన+ ఆకుల ఉమేష్‌
కాంగ్రెస్‌  టి.బాలాజీ మనోహర్‌
బీజేపీ
ఇతరులు

అనంతపురం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పుట్టపర్తి వైఎస్సార్‌సీపీ దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
టీడీపీ పల్లె రఘునాథరెడ్డి
జనసేన+
కాంగ్రెస్‌  కోట శ్వేత
బీజేపీ
ఇతరులు

అనంతపురం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
ధర్మవరం వైఎస్సార్‌సీపీ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
టీడీపీ గోనుగుంట్ల సూర్యనారాయణ
జనసేన+ మ‌ధుసూద‌న్‌రెడ్డి
కాంగ్రెస్‌  రంగన్న అశ్వత్థనారాయణ
బీజేపీ
ఇతరులు

అనంతపురం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
కదిరి వైఎస్సార్‌సీపీ డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి
టీడీపీ కందికుంట వెంకట ప్రసాద్
జనసేన+ శ్రీ సాడ‌గ‌ల ర‌వికుమార్
కాంగ్రెస్‌  పఠాన్‌ ఖాసింఖాన్‌
బీజేపీ
ఇతరులు

అనంతపురం

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
అనంతపురం వైఎస్సార్‌సీపీ అనంత వెంకట్రామిరెడ్డి
టీడీపీ ప్రభాకర్‌ చౌదరి
జనసేన+ టి.సి. వరుణ్‌
కాంగ్రెస్‌  జి. నాగరాజు
బీజేపీ జే అమర్నాథ్‌
ఇతరులు

చిత్తూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
సత్యవేడు వైఎస్సార్‌సీపీ కె.ఆదిమూలం
టీడీపీ జేడీ రాజశేఖర్
జనసేన+
కాంగ్రెస్‌  పెనుబాల చంద్రశేఖర్‌
బీజేపీ ఎస్‌ వెంకటయ్య
ఇతరులు

చిత్తూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
గంగాధర నెల్లూరు వైఎస్సార్‌సీపీ కె. నారాయణ స్వామి
టీడీపీ హరికృష్ణ
జనసేన+
కాంగ్రెస్‌  సోదెం నరసింహులు
బీజేపీ పి రాజేంద్రన్‌
ఇతరులు

చిత్తూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పూతలపట్టు వైఎస్సార్‌సీపీ ఎంఎస్‌ బాబు
టీడీపీ తెర్లం పూర్ణం
జనసేన+
కాంగ్రెస్‌  చిట్టిబాబు గౌడపేరు
బీజేపీ భానుప్రకాశ్‌
ఇతరులు

చిత్తూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
నగరి వైఎస్సార్‌సీపీ ఆర్‌కే రోజా
టీడీపీ గాలి భానుప్రకాష్‌
జనసేన+
కాంగ్రెస్‌  రాకేశ్‌ రెడ్డి
బీజేపీ
ఇతరులు

చిత్తూరు

స్థానం  పార్టీ  అభ్యర్థి పేరు
శ్రీకాళహస్తి వైఎస్సార్‌సీపీ బియ్యపు మధుసూదన్‌రెడ్డి
టీడీపీ బొజ్జల సుధీర్‌రెడ్డి
జనసేన+ వినుత నగరం
కాంగ్రెస్‌  సముద్రాల బత్తయ్యనాయుడు
బీజేపీ ఆనంద్‌కుమార్‌ కోల
ఇతరులు

చిత్తూరు

స్థానం  పార్టీ  అభ్యర్థి పేరు
చిత్తూరు వైఎస్సార్‌సీపీ జంగాలపల్లె శ్రీనివాసులు
టీడీపీ ఏఎస్‌ మనోహర్‌
జనసేన+
కాంగ్రెస్‌  టీకారాం
బీజేపీ వి జయకుమార్‌
ఇతరులు

చిత్తూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
చంద్రగిరి వైఎస్సార్‌సీపీ డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
టీడీపీ పులివర్తి వెంకట మణిప్రసాద్
జనసేన+ శెట్టి సురేంద్ర
కాంగ్రెస్‌  కేపీఎస్‌ వాసు
బీజేపీ పీ మధు బాబు
ఇతరులు

చిత్తూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పలమనేరు వైఎస్సార్‌సీపీ ఎన్‌.వెంకటయ్యగౌడ
టీడీపీ ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి
జనసేన+ చిల్ల‌గ‌ట్టు  కాంత్ కుమార్
కాంగ్రెస్‌  తిప్పిరెడ్డి గారి పార్థసారథి రెడ్డి
బీజేపీ పీసీ ఈశ్వర్‌రెడ్డి
ఇతరులు

చిత్తూరు

స్థానం  పార్టీ  అభ్యర్థి పేరు
కుప్పం వైఎస్సార్‌సీపీ కె.చంద్రమౌళి
టీడీపీ నారా చంద్రబాబునాయుడు 
జనసేన+
కాంగ్రెస్‌  బీఆర్‌ సురేశ్‌బాబు
బీజేపీ తులసినాథ్‌ ఎన్‌సీ
ఇతరులు

చిత్తూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పుంగనూరు వైఎస్సార్‌సీపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
టీడీపీ ఎన్‌.అనూషారెడ్డి
జనసేన+ బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌
కాంగ్రెస్‌  ఎస్‌. సైఫానదీముద్దీన్‌
బీజేపీ మదన్‌ మోహన్‌బాబు గన్న
ఇతరులు

చిత్తూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
పీలేరు వైఎస్సార్‌సీపీ చింతల రామచంద్రారెడ్డి
టీడీపీ నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి
జనసేన+ బి. దినేష్‌
కాంగ్రెస్‌  ఖాతిబ్‌ సయ్యద్‌ మొహిద్దీన్‌
బీజేపీ నరేంద్రకుమార్‌రెడ్డి పులిరెడ్డి
ఇతరులు

చిత్తూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
మదనపల్లి వైఎస్సార్‌సీపీ నవాజ్‌ బాషా
టీడీపీ దుమ్మలపాటి రమేశ్‌
జనసేన+
కాంగ్రెస్‌  డి. మోహన రాణి రెడ్డి
బీజేపీ ఆనంద్‌ బండి
ఇతరులు

చిత్తూరు

స్థానం పార్టీ  అభ్యర్థి పేరు
తంబళ్ల పల్లి వైఎస్సార్‌సీపీ పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి
టీడీపీ శంకరయాదవ్
జనసేన+ విశ్వం ప్ర‌భాక‌ర్‌రెడ్డి
కాంగ్రెస్‌  ఎంఎన్‌ చంద్రశేఖర్‌రెడ్డి
బీజేపీ డి మంజునాథ్‌రెడ్డి
ఇతరులు

చిత్తూరు

స్థానం  పార్టీ  అభ్యర్థి పేరు
తిరుపతి వైఎస్సార్‌సీపీ భూమన కరుణాకర్‌రెడ్డి
టీడీపీ ఎం.సుగుణమ్మ
జనసేన+ చదలవాడ కృష్ణమూర్తి
కాంగ్రెస్‌  కిడాండి ప్రమీల
బీజేపీ
ఇతరులు
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top