మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం | Alleged rape attempt by constable in visakha district | Sakshi
Sakshi News home page

మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

Oct 11 2014 8:54 AM | Updated on Mar 19 2019 5:52 PM

విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

విశాఖ : విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నక్కపల్లిలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రాజేష్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఎస్ రాయవరం మండలం నివాసి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement