150 లీటర్ల నాటు సారా పట్టివేత | 150 liters liquor seized in vishapatnam distirict | Sakshi
Sakshi News home page

150 లీటర్ల నాటు సారా పట్టివేత

Jul 28 2015 8:17 AM | Updated on Sep 19 2019 2:50 PM

అక్రమంగా తరలిస్తున్న 150 లీటర్ల నాటుసారాను విశాఖ జిల్లా చోడవరం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

చోడవరం (విశాఖ): అక్రమంగా తరలిస్తున్న 150 లీటర్ల నాటుసారాను విశాఖ జిల్లా చోడవరం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నాటు సారాతోపాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మాడుగుల నుంచి వడ్డాది మీదుగా చోడవరం వైపు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, నిందితులు వివరాలు తెలయాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement