
ఉస్మానియా యూనివర్శిటీకి రూ.238 కోట్లు
తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యోగులు, విద్యార్థులకు బడ్జెట్ లో సముచిత ప్రాధాన్యం కల్పించారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యోగులు, విద్యార్థులకు బడ్జెట్ లో సముచిత ప్రాధాన్యం కల్పించారు. ఉద్యమంలో ప్రాధానపాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్శిటీకి రూ.238 కోట్లు కేటాయించారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం రూ.22,889 కేటాయించినట్టు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు.