మూడో వన్డే : చహల్‌ సరికొత్త రికార్డు

 భారత స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ మాయాజాలం చేశాడు. 6 వికెట్లు తీసి ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. చహల్‌తో పాటు భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ చెరో రెండు వికెట్లు తీయడంతో మరో 8 బంతులు మిగిలుండగానే ఆసీస్‌ 230 పరుగులకు ఆలౌట్‌ అయింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top