భారత్ బౌలర్ యజువేంద్ర చాహల్ దెబ్బకు ఆసీస్ విలవిల్లాడింది. సాధారణ స్కోరుకే చాప చుట్టేసింది. మూడో వన్డేలో భారత్‌కు ఆస్ట్రేలియా 231 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది.
Jan 18 2019 3:14 PM | Updated on Mar 22 2024 11:29 AM