లంక హైడ్రామా : బ్యాట్‌ విసిరేసిన కోహ్లి

తాను సరిగా పాట పాడలేక, మద్దెలను బాగా వాయించలేదని నిందించాడు ఓ ఘనుడు. ఈ క్రమంలో వచ్చిందే 'ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు' అనే సామెత. తన అసమర్ధతకు ఇతరులను నిందించే వాణ్ణి ఉద్దేశించి ఈ సామెతను వాడటం పరిపాటి. ఇప్పుడు ఆ సామెత అచ్చంగా శ్రీలంక క్రికెటర్లకు సరిపోతుందేమో. ఒకవైపు భారత్‌ క్రికెట్‌ జట్టు ధాటిగా బ్యాటింగ్‌ చేస్తుంటే వాతావరణ కాలుష్యం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు లంకేయులు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top