సుదీర్ఘ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాకు చేరుకున్న టీమిండియా అప్పుడే ప్రాక్టీస్ ఆరంభించింది. టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో భారత క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. ప్రధానంగా కెప్టెన్ విరాట్ కోహ్లి చాలాసేపు ప్రాక్టీస్ చేశాడు
Dec 30 2017 6:17 PM | Updated on Mar 21 2024 9:09 AM