ఆకట్టుకుంటున్న సన్‌రైజర్స్‌ స్లోగన్‌‌! | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న సన్‌రైజర్స్‌ స్లోగన్‌‌!

Published Tue, Mar 20 2018 8:24 PM

ఐపీఎల్‌-2018 సీజన్‌కు సంబంధించి విడుదల చేసిన సన్‌రైజర్స్‌ స్లోగన్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘గో గో గో గో హియర్‌ వి గో గో గో... వియ్‌ ఆర్‌ ది ఆరెంజ్‌ ఆర్మీ’ అనే స్లోగన్‌ను సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ అధికారిక ట్విటర్‌ పేజీలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ స్లోగన్‌ సోషల్‌ మీడియాలో హోరెత్తుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement