భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. తొలుత దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేయగా పాండ్యా వేసిన 18.3 ఓవర్‌లో డుమిన్ బౌండరీ బాదాడు. ఈ బౌండరీని ఆపే ప్రయత్నంలో బుమ్రా చిన్నగా గాయపడ్డాడు.
చిన్న గాయానికి స్ట్రెచర్ ఏంటి ?
Feb 4 2018 4:07 PM | Updated on Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement