శార్దూల్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ | Shardul Thakur takes a briliant catch at boundary against Bangladesh Match | Sakshi
Sakshi News home page

Mar 18 2018 8:19 PM | Updated on Mar 22 2024 11:07 AM

ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తుది పోరులో భారత ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌ కళ్లు చెదిరే క్యాచ్‌తో శభాష్‌ అనిపించాడు. బౌండరీ లైన్‌కు కొద్దిపాటి దూరంలో మెరుపు వేగంతో క్యాచ్‌ పట్టి అబ్బురపరిచాడు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ లో భాగంగా చాహల్‌ వేసిన ఐదో ఓవర్‌ రెండో బంతిని తమీమ్‌ భారీ షాట్‌ కొట్టాడు. అది కచ్చితంగా సిక్సర్‌ అవుతుందని సగటు క్రికెట్‌ అభిమాని భావించిన తరుణంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న శార్దూల్‌ గాల్లో ఎగిరి బంతిని అందుకున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement