వైరల్‌: అశ్విన్‌ ‘మన్కడింగ్‌’ మరో వీడియో | Ravichandran Ashwin Mankaded Sri Lanka Batsman In 2012 Video Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌: అశ్విన్‌ ‘మన్కడింగ్‌’ మరో వీడియో

Mar 26 2019 6:35 PM | Updated on Mar 26 2019 7:05 PM

ఇండియన్‌ ప్రీమియరల్‌ లీగ్‌(ఐపీఎల్)-2019లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ ఔట్ వివాదానికి దారి తీసింది. జోస్ బట్లర్‌ని 'మన్కడింగ్‌' ద్వారా రనౌట్ చేయడంపై కింగ్స్‌ పంజాబ్‌ సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌ను అభిమానులు, మాజీ ఆటగాళ్లు ఉతికారేస్తున్నారు. జెంటిల్‌మన్‌ గేమ్‌లో అశ్విన్‌ క్రీడా స్పూర్తికి విరద్దంగా ప్రవర్తించాడని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం విమర్శిస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement