భారత కెప్టెన్ కోహ్లినే స్వయంగా ఆ విషయాన్ని ప్రీ-మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో గుర్తు చేసుకోవడంతో హాట్ టాపిక్ అయింది. నాటి మ్యాచ్‌లో ఓ వైడ్ బంతితో కోహ్లి కివీస్ సారథి విలియమ్సన్‌ను బోల్తా కొట్టించాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తాను చాలా ప్రమాదకరమైన బౌలర్‌నని, అప్పుడు విలియమ్సన్‌నే ఔట్ చేసానని గుర్తు చేశాడు.