బుమ్రాను ఇమిటేట్‌ చేసిన కోహ్లి

టీమిండియా పేసర్‌, యార్కర్ల కింగ్‌ జస్ప్రిత్‌ బుమ్రా బౌలింగ్‌ విలక్షణమైన శైలితో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆ శైలితోనే 22 అడుగుల పిచ్‌పై ఈ డెత్‌ఓవర్ల స్పెషలిస్ట్‌ అదరగొడుతున్నాడు. ప్రత్యర్థులను బెంబెలెత్తిస్తున్నాడు. బుమ్రా శైలిని ఇప్పటి వరకు చాలా మంది అనుకరించారు. మనదేశమే కాదు.. ఇతర దేశాల అభిమానులు, పిల్లలు బుమ్రా బౌలింగ్‌శైలికి ముగ్ధులై ఇమిటేట్‌ చేశారు. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. అయితే ఈ సారి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బుమ్రా బౌలింగ్‌ను ఇమిటేట్‌ చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top