గురి తప్పకుండా.. బ్యాట్స్‌మన్‌కు తగలకుండా | Cottrell to Tamim, out Tamim Run Out | Sakshi
Sakshi News home page

గురి తప్పకుండా.. బ్యాట్స్‌మన్‌కు తగలకుండా

Jun 18 2019 3:03 PM | Updated on Mar 22 2024 10:40 AM

ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షెల్డన్ కాట్రెల్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌ అందుకొని ఔరా అనిపించిన సంగతి తెలిసిందే. స్టీవ్‌ స్మిత​ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కాట్రెల్‌ సిక్సర్ వెళ్లే బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన కాట్రెల్‌ బౌండరీ హద్దును తాకబోతున్నట్లు గమనించి బంతిని లోపలికి విసిరేశాడు. అనంతరం మళ్లీ లైన్ లోపలికి వచ్చి బంతిని అందుకొని ఆశ్చర్యపరిచాడు. ఈ వరల్డ్‌కప్‌లో కాట్రెల్‌ పట్టిన స్టన్నింగ్‌ క్యాచ్‌ ఇది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement