న్యూజిలాండ్‌తో మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో కుల్దీప్-చహల్‌లు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ఒక షూటౌట్‌ను నిర్వహించుకున్నారు. తమ రెగ్యులర్ బౌలింగ్‌ను వీడి కుడి-ఎడమైతే పొరపాటు లేదన్నట్లు ప్రాక్టీస్ చేశారు. చహల్ ఎడమ చేతితో వికెట్లు మీదకి బంతులు వేయగా, కుల్దీప్ కుడి చేతితో బంతులు విసిరాడు. ఈ పోరులో కుల్దీప్‌పై చహలే గెలిచాడు. సహజసిద్ధ బౌలింగ్ శైలికి భిన్నమైన షూటౌట్‌లో చహల్ రెండు సార్లు వికెట్లు కూల్చగా, కుల్దీప్ ఒక్కసారి మాత్రమే వికెట్‌కు నేరుగా బంతి విసిరాడు.
కుల్దీప్‌పై చహల్‌దే పైచేయి..
Jun 11 2019 4:40 PM | Updated on Jun 11 2019 5:12 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement