ఏషియన్‌ గేమ్స్‌: భారత్‌ పసిడి పంచ్‌ | Amit Panghal wins gold in mens Light Fly boxing event | Sakshi
Sakshi News home page

Sep 2 2018 9:06 AM | Updated on Mar 22 2024 11:06 AM

 ఏషియన్‌ గేమ్స్‌ 2018లో బాక్సింగ్‌లో భారత్‌ పంచ్‌ అదిరింది. శనివారం జరిగిన పురుషుల లైట్‌ ఫ్లై 49 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ అమిత్‌ పంగాల్‌ స్వర్ణ పతకం సాధించాడు. ఆద్యంతం ఆసక్తిర రేపిన ఫైనల్లో అమిత్‌ 3-2 తేడాతో రియో ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడల్‌ విజేత దుస్మాతోవ్‌ హసన్‌బాయ్‌(ఉజ్బెకిస్తాన్‌)పై గెలిచి పసిడి గెలుచుకున్నాడు. ఆది నుంచి ప్రత్యర్థిపై తన పదునైన పంచ్‌లతో విరుచుకుపడిన అమిత్‌.. హసన్‌బాయ్‌పై పైచేయి సాధించి పసిడిని ఒడిసి పట్టుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement