అంబటి రాయుడు ఆటకు గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్‌లో చోటు ఖాయమని చివరకు ఊరించిన అవకాశం కాస్త విజయ్‌ శంకర్‌ రూపంలో తన్నుకుపోవడంతో ఈ హైదరాబాదీ క్రికెటర్‌ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. స్టాండ్‌బై ఆటగాడిగా ఉన్న కూడా ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో రాయుడు కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే బుధవారం అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ కెరీర్‌కు స్వస్తి పలుకుతున్నట్లు రాయుడు ప్రకటించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top