జగన్‌ను మీరే కాపాడుకోండి | YS Vijayamma Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Nov 12 2018 7:49 AM | Updated on Mar 20 2024 3:54 PM

‘జగన్‌ను ప్రజల నుంచి ఎవరూ దూరం చేయలేరు. జగన్‌కు ఇది పునర్జన్మ. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా.. రక్షణ బాధ్యత ఇక మీదే’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ గద్గద స్వరంతో రాష్ట్ర ప్రజలకు విన్నవించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement