నంద్యాలలో ఉప ఎన్నిక జరిగినప్పుడు.. ఎన్ని డ్రామాలు జరిగాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఉప ఎన్నికలకు ముందు నంద్యాల మీద చంద్రబాబు హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. లెక్కలేనన్ని శంకుస్థాపనలు చేశారు. ఓట్ల కోసం గారడీ చేశారు. ప్రజలను భయపెట్టడంతో పాటు ప్రలోభాలకు గురిచేశారు. ఇంతటి అన్యాయమైన, అరాచకమైన ఎన్నిక భారత దేశ చరిత్రలో ఎప్పుడూ జరగి ఉండద’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి..
Apr 4 2019 3:58 PM | Updated on Apr 4 2019 4:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement