విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి సాలూరుకు బయలుదేరిన వైస్ జగన్ | YS Jagan Reaches Salur For PrajaSankalpaYatra | Sakshi
Sakshi News home page

విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి సాలూరుకు బయలుదేరిన వైస్ జగన్

Nov 11 2018 7:26 PM | Updated on Mar 20 2024 3:54 PM

పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి ప్రజాసంకల్పయాత్రను పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వైఎస్‌ జగన్‌ ఆదివారం సాయంత్రం విశాఖకు చేరుకున్నారు. జననేతను చూసేందుకు ఎయిర్‌పోర్ట్‌ వద్దకు భారీగా చేరుకున్న ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement