పాయకపాడు చేరుకున్న వైఎస్‌ జగన్‌ | YS Jagan Reaches PayakapaduFor Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

పాయకపాడు చేరుకున్న వైఎస్‌ జగన్‌

Nov 11 2018 9:47 PM | Updated on Mar 20 2024 3:54 PM

పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి ప్రజాసంకల్పయాత్రను పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వైఎస్‌ జగన్‌ ఆదివారం రాత్రి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం పాయకపాడు చేరుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement