అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేస్తాం | YS Jagan Mohan Reddy Supports To TTD Priests | Sakshi
Sakshi News home page

May 17 2018 10:32 PM | Updated on Mar 22 2024 10:48 AM

టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలను ప్రశ్నించినందుకు అర్చకులపై కక్ష సాధింపునకు పాల్పడి, వారికి పదవీ విరమణ ప్రకటించడం సరైన నిర్ణయం కాదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement