స్పందించిన సీఎం వైఎస్ జగన్‌

తనకు న్యాయం చేయాలంటూ రాజ్‌ భవన్‌ వద్ద ఫ్లకార్డుతో ఓ మహిళ నిలబడటాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించారు. సీఎం జగన్‌ సోమవారం రాజ్‌భవన్‌ వచ్చిన సందర్భంగా.... పద్మావతి అనే మహిళ తన సోదరి కుమారుడిని హత్యచేసిన వారిని శిక్షించాలంటూ ‘సీఎం గారు న్యాయం చేయండి’ అనే ప్లకార్డు ప్రదర్శించింది. ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి వెంటనే స్పందించి.. విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top