ఎమ్మెల్యే కుమారుడి రౌడీయిజం.. | Viral Video,Rajasthan BJP MLAs Son Slaps A Car Driver | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కుమారుడి రౌడీయిజం..

Jul 1 2018 9:07 AM | Updated on Mar 21 2024 10:58 AM

అధికారం చేతిలో ఉంది కదా అని నేతలే కాదు వారి వారసులు రెచ్చిపోతుంటారు. సరిగ్గా రాజస్తాన్‌లోని బన్స్‌వారాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో విషయం వెలుగుచూసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement