సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి: వైవీ సుబ్బారెడ్డి | TTD Chairman YV Subba Reddy Talks In Press Meet Over TTD Versions | Sakshi
Sakshi News home page

సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి: వైవీ సుబ్బారెడ్డి

Jan 14 2020 8:30 PM | Updated on Jan 14 2020 8:42 PM

టీటీడీలో చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని ఆ సంస్థ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడుతూ.. సాధారణ భక్తులే పరమావధిగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ)లో జరిగిన పరిణామాలపై విచారణకు ఆదేశించామని, వాయిస్‌ రికార్డులను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement