ఈనాటి ముఖ్యాంశాలు | Today news roundup Aug 2nd Devadas Kanakala no more | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Aug 2 2019 8:40 PM | Updated on Mar 20 2024 5:22 PM

అన్నా క్యాంటీన్లను తాత్కాలికంగా మాత్రమే మూసివేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.  క్యాంటీన్లను నిలిపివేయడం తమకు కూడా బాధగానే ఉందని, కానీ గత ప్రభుత్వం అనవసరమయిన చోట క్యాంటీన్లను నిర్మించిందని అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement