అవినీతి ఖాకీలు...! | Telangana-Corrupt Police List Released | Sakshi
Sakshi News home page

అవినీతి ఖాకీలు...!

Jun 7 2018 4:42 PM | Updated on Mar 20 2024 3:38 PM

తెలంగాణ పోలీసుశాఖలో అవినీతి ఖాకీల జాబితా తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని అతినీతిపరులైన పోలీసులు వీరేనంటూ తాజా జాబితా విడుదల చేయడం వైరల్‌ అవుతోంది. పోలీసు స్టేషన్ల వారీగా అవినీతిపరులైన పోలీసుల జాబితాను రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి విడుదల చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement