ఆర్టీసీ ఎండీతో ముగిసిన జేఏసీ నేతల చర్చలు | RTC JAC Leaders Talks With MD Surendra Babu | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఎండీతో ముగిసిన జేఏసీ నేతల చర్చలు

Jun 11 2019 3:47 PM | Updated on Jun 11 2019 3:50 PM

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి.  ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుతో జేఏసీ నేతలు మంగళవారం జరిపిన చర్చలు ముగిశాయి. ఈ చర్చలు ఫలప్రదంగా సాగినట్టు తెలుస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మొదటి కేబినెట్‌ సమావేశంలో ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement