ఆయన కనిపిస్తే సెల్ఫీలు కోసం వెంటపడతారు | Rozi Khan, a 25-year-old waiter in Mansehra, Goes Viral | Sakshi
Sakshi News home page

ఆయన కనిపిస్తే సెల్ఫీలు కోసం వెంటపడతారు

Dec 20 2019 1:03 PM | Updated on Mar 20 2024 5:40 PM

పాకిస్తాన్‌కు చెందిన రోజి ఖాన్‌ అనే వ్యక్తి కొత్తగా ఏమీ చేయలేదు. అయినా జనాలు అతని దగ్గరకు క్య కడతారు. ఎందుకంటే అతను ప్రముఖ అమెరికన్‌ నటుడు పీటర్‌ డింక్లేజ్‌ పోలికలతో ఉన్నాడు. ఈ పోలికే అతన్ని పాపులర్‌ చేసి పెట్టింది. చాలామంది అతని అసలు పేరు వదిలేసి పీటర్‌కు ప్రముఖ పాత్ర ‘టైరిన్‌ లాన్నిస్టర్‌’ పేరుతో పిలవడం మొదలుపెట్టారు. ఆయన కనిపిస్తే సెల్ఫీలు కావాలని వెంటపడేవారు కూడా!

Advertisement
 
Advertisement
Advertisement