త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతిని వెనక్కిఇచ్చేశారని అన్నారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన రవీంద్ర జయంతి కార్యక్రమంలో పాల్గొన్న విప్లవ్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1919లో జలియన్‌వాలాబాగ్ ఊచకోతకు నిరసనగా ఠాగూర్ తనకు బ్రిటన్ ప్రకటించిన సర్ టైటిల్‌ను నిరాకరించారు. 1913లో ఠాగూర్‌కు సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది.
మరోసారి విప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
May 11 2018 11:23 AM | Updated on Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement