ప్రయివేట్‌ బస్సు బోల్తా, 15మందికి గాయాలు

 ఓ ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అనంతపురం నుంచి హైదరాబాద్‌ వస్తున్న బస్సు శనివారం ఉదయం జూపార్క్‌ సమీపంలో బోల్తా పడింది. ఈ సంఘటనలో 15మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత‍్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే డ్రైవర్‌ మద్యం మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top