బస్సులో ప్రయాణిస్తుండగా పవర్ బ్యాంక్ పేలింది | Power Bank Explodes In Bag In China | Sakshi
Sakshi News home page

Jun 11 2018 5:12 PM | Updated on Mar 20 2024 5:03 PM

చైనాలోని గువాంగ్‌జోకు చెందిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్నాడు. తోటి ప్రయాణికునితో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సాగిపోతున్నాడు. ఇంతలో అతని బ్యాగు నుంచి బాంబు పేలినంత శబ్ధం.. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే బ్యాగును కింద పడేసి మంటల నుంచి తనను తాను రక్షించుకున్నాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement