బోండా ఉమ, ఆయన కుమారుడిపై కేసు నమోదు | Police Filed A Case Against TDP MLA Bonda Uma Maheshwar Rao In Vijayawada | Sakshi
Sakshi News home page

బోండా ఉమ, ఆయన కుమారుడిపై కేసు నమోదు

Apr 9 2019 4:18 PM | Updated on Mar 22 2024 11:32 AM

విజయవాడ సెంట్రల్‌ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావుతో పాటు ఆయన కుమారుడిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు సంవత్సరాల క్రితం మరణించిన సాయిశ్రీ చావుకు బోండా ఉమాహేశ్వర రావు, ఆయన కుమారుడు శివ కారణమని సాయిశ్రీ తల్లి సుమన శ్రీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement